Contact సంప్రదించు

Phone

99492-27246
99492-62525
94406-48578
77997-49356
94405-75587
94400-01414
94409-24316

Email

info@mana-illu.mongofactory.com

Address

Dhyanam Naanna Mana illu
Rajipeta Village
S.Kota
Vijayanagaram District
Andhra Pradesh
India

How to reach

Visakhapatnam(Vizag) is the closest major transport hub.
S.Kota is around 60KM from Vizag, and takes around 1 hour 45 minutes by road.
Mana illu is around 4 KM from S.Kota.
After 3KM on the S.Kota – Araku road, take a right turn to get onto the road to Rajipeta village.
You will reach Mana illu after 1KM, before Rajipeta village.

From Vizag Bus Station(more popular as RTC Complex)
From Platform-14

  • Bus no. 201V takes you direct to S.Kota.
  • Take any bus to Araku Valley and get down at S.Kota

From Vizag Railway Station
Take the exit from platform one. At the the city bus stop outside the station, catch 201V to S.Kota.
From Vizag Airport
Take a cab and drive via NAD junction-Pendurti-Kothavalasa. Approximate distance to S.Kota 43KM
Self drive from Vijayawada
Vijayawada-Eluru-Rajamandry-Anakapalli-Sabbavaram-Pendurti-Kothavalasa-S.Kota

Route Map with Directions

Click here to view mana illu in a larger map along with directions

ఫోను

99492-27246
99492-62525
94406-48578
77997-49356
94405-75587
94400-01414
94409-24316

ఈమెయిలు

info@mana-illu.mongofactory.com

చిరునామా

ధ్యానం నాన్న మన ఇల్లు
రాజిపేట గ్రామం
ఎస్ కొట
విజయనగరం జిల్లా
ఆంధ్ర ప్రదేశ్

మన ఇంటికి ఎలా రావాలి

విశాఖపట్నం(వైజాగ్) మన ఇంటికి దగ్గరలో ఉన్న పెద్ద రవాణా కేంద్రం.
వైజాగ్ నుండి శృంగవరపు కోట సుమారు 60 కిమి ఉంటుంది. రోడ్డు ప్రయాణం సుమారు 1 గంటా 45 నిమిషాలు పడుతుంది.
మన ఇల్లు శృంగవరపుకోట నుండి 4 కిమి దూరంలో ఉంది.
శృంగవరపుకోట నుండి అరకు వెళ్ళే దారిలో 3 కిమి వెళ్ళిన తరువాత, రాజిపేట జంక్షన్ నుండి కుడి వైపు తిరిగి 1 కిమి వెళ్ళితే రాజిపేట గ్రామం కన్నా ముందే మన ఇల్లు వస్తుంది.

వైజాగ్ బస్ స్టాండ్(కాంప్లెక్స్ ) నుండి
14వ ప్లాట్ ఫారం నుండి

  • బస్సు నంబరు 201V నేరుగా శృంగవరపు కోటకు వెళుతుంది.
  • అరకు వెళ్ళే ఏ బస్సైనా ఎక్కి శృంగవరపు కోట వెళుతుంది.

వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి
ఒకటవ ప్లాట్ ఫారం నుండి బయటకు వచ్చి, సిటి బస్ స్టాపులో 201V బస్సు ఎక్కండి.

వైజాగ్ విమానాశ్రయం నుండి
టాక్సి తీసుకొని NAD జంక్షన్-పెందుర్తి-కొత్తవలస మీదుగా శృంగవరపు కోట చేరవచ్చు. దూరం 43 కిమి.
విజయవాడ నుండి కారులో
విజయవాడ-ఏలురు-రాజమండ్రి-అనకాపల్లి-సబ్బవరం-పెందుర్తి-కొత్తవలస-శృంగవరపు కోట